వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో సందడి.
NEWS Sep 07,2024 03:00 pm
రాజన్న సిరిసిల్ల: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని మార్కెట్ లో చిన్న వినాయక విగ్రహాలు, ఆకులలములు, పూజా ద్రవ్యములు విరివిగా పల్లెటూరి వాసులు తీసుకువచ్చి అమ్మకాలు కొనసాగించారు. ఈసారి ప్రకృతి సహకరించడం వల్ల అత్యధికంగా ఆకులు అలములు మారేడు సీతాఫలములు విరివిగా వచ్చాయి దీంతో మార్కెట్లో అత్యధిక తక్కువకే అమ్మకాలు కొనసాగించారు. వినియోగదారులతో మార్కెట్ మొత్తం సందడి నెలకొంది.