వైద్యులపై దాడిని అమానుషం:
బీజేపీ నేత పాలూరి సత్యానందం
NEWS Sep 07,2024 02:52 pm
వైద్యులను దేవుళ్లుగా భావించే మన సంస్కృతిగా పాటించే తరుణంలో రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులు, సిబ్బందిపై దాడి చేయడం అమానుషం అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. ఎటువంటి పరిస్థితులలో నైనా వైద్యం అందించి ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు.దీనిపై పోలీసు అధికారులు చట్టపరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.