విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో
సుఖ సంతోషాలతో గడపాలి: కలెక్టర్
NEWS Sep 07,2024 02:59 pm
వినాయక చవితి సందర్బంగా కరీంనగర్ కలెక్టరేట్ లో కలెక్టర్ పమేలా సత్పతి పూజలు నిర్వహించారు. విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని కలెక్టర్ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ డీఆర్వో, పవన్ కుమార్ AO సుధాకర్ కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.