పుట్టపర్తి పట్టణంలోని ప్రశాంతి నిలయంలో శనివారం ఘనంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ ఆరె రత్నాకర్ దంపతులు గణేష్ గెట్ వద్ద ఉన్న వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సత్యసాయి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పలు సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశీ భక్తులు స్థానికులు పాల్గొన్నారు.