బాల బాలాజీ నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళం
NEWS Sep 07,2024 02:53 pm
మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్ట్ కు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి కి చెందిన పుసులూరి సూర్యనారాయణ మూర్తి, నాగ వెంకట గణేశ్వరి దంపతులు రూ. 25,116 విరాళంగా అందించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు సిబ్బంది స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.