గణపతికి భారీ లడ్డూ సమర్పణ
NEWS Sep 07,2024 03:00 pm
తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడితే 100 కేజీలు లడ్డు ప్రసాదాన్ని గణపతికి సమర్పిస్తామని మండపేటలో అభిమానులు గత ఏడాది మొక్కుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి విజయ సాధించి, డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభిమానులు గత ఏడాది మొక్కును ఇప్పుడు చెల్లించారు.