వినాయక చవితి శుభాకాంక్షలు: కలెక్టర్
NEWS Sep 07,2024 11:45 am
కాకినాడ: కాకినాడ జిల్లా ప్రజలకు కలెక్టర్ షాన్ మోహన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండుగ వినాయక చవితి అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అష్టఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ప్రతి ఒక్కరికీ శుభాలు కలగాలని, వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.