రాజమండ్రిలో చిరుత..
అధికారుల హెచ్చరికలు
NEWS Sep 07,2024 01:12 pm
రాజమండ్రి లాలాచెరువు, దివాన్ చెరువు మధ్య ఉన్న ఫారెస్ట్‌లో పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజలకు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో, ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దని తెలిపారు.