MNR గుప్తకు కీలక బాధ్యతలు
NEWS Sep 07,2024 09:49 am
UAE: అబుదాబిలో జరగనున్న ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (WAM) 2వ ఎడిషన్ గ్లోబల్ కన్వెన్షన్ 2024 కోసం, WAM STAR ICON MNR. గుప్త కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆయన బ్రాండింగ్, ప్రచారం, NRI, VVIP రిసీవింగ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. WAM గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ టంగుటూరి ఈ సందర్భంగా గుప్తకి శుభాకాంక్షలు తెలిపారు. MNR గుప్త బాధ్యతలతో WAM నేతలు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.