పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్కు దరఖాస్తుల ఆహ్వానం.
NEWS Sep 07,2024 11:49 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్కు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం.విజయ లక్ష్మి తెలిపారు. ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థిని, విద్యార్థులు కాలేజీ యాజమాన్యం వారు తమ దరఖాస్తులను ఆన్ లైన్లో https://telanganaepass.cgg.gov.in నందు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.