పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆరోగ్య శాఖ
మంత్రి సత్య కుమార్ యాదవ్
NEWS Sep 07,2024 11:49 am
శ్రీ సత్య సాయి జిల్లా ఏపీ ప్రజలకు శనివారం ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఆనందోత్సవాలతో పండగ జరుపుకోవాలని కోరారు. వినాయకునికి పూజలు చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుని
ప్రార్థించినట్లు తెలిపారు.