వినాయక పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్.
NEWS Sep 07,2024 11:50 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: గణేష్ నవరాత్రి ఉత్సవాలను నమస్కరించుకొని వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో తొలి పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు. స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.