ఖైరతాబాద్ గణేష్ 70 అడుగులు!
7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులు
NEWS Sep 07,2024 06:23 am
సీఎం రేవంత్ చేతుల మీదుగా తొలి పూజ అందుకున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. ఈ ఏడాది బడా గణేష్ 70 అడుగుల ఎత్తులో కొలువుదీరారు. ఈసారి భక్తులకు శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి. 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులు ఉన్నాయి. ఈ నెల 17న నిమజ్జనం. ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి. అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.