వినాయక చవితి వచ్చిందంటే చాలు, వినాయకునికి కావలసిన పూజలో గణనాథుడికి ఎన్నో రకాల పత్రులతో పూజలు చేస్తారు. 21 రకాల పత్రులతో పూజ చేస్తారు. ఆ పత్రుల్లో గరిక కూడా ముఖ్యమైనది. గరిక అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం. గరికకు గణేశుడికి ఏంటి సంబంధం అనే విషయంపై ప్రముఖ పంచాంగకర్త గాడిచర్ల నాగేశ్వరరావు సిద్దాంతి Breaking Nowతో చెబుతున్న విషయాలు పై వీడియోలో చూడండి.