మట్టి గణపతులను పూజిద్దాం:
ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్
NEWS Sep 07,2024 05:34 am
మంచిర్యాల: వినాయక చవితి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా మట్టి గణపతి పంపిణీ లో భాగంగా ఈ రోజు శ్రీ భక్తాంజనేయ షిరిడి సాయి దేవాలయం హమాలివాడ వద్ద మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణంలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని కోరుతూ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశామని ట్రస్ట్ చైర్మన్ పద్మ సంతోష్ గుప్తా తెలిపారు.