గణేష్ ఉత్సవాలు ఇలా మొదలయ్యాయి
NEWS Sep 07,2024 03:17 am
వినాయక చవితి పండుగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల పుత్రుడైన గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట. మరో కథనం ప్రకారం, ఈ గణపతి పండుగను స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుని, ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు, 9 రోజులకు పెరిగింది.