అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని శ్రీ రంగ రాయల చెరువును శుక్రవారం ఆర్డీవో వసంత బాబు, డి.ఎస్.పి ప్రతాప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సింగనమల తహసిల్దార్ బ్రహ్మయ్య, అనంతపురం తహసిల్దార్ హరికుమార్ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు నిమజ్జనం కొరకు సింగనమల పాతమరవ వద్ద స్థలాన్ని పరిశీలించారు.