ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ అధ్యక్షునిగా వడ్నాల శ్రీనివాస్
NEWS Sep 06,2024 06:41 pm
సిరిసిల్లలోని స్థానిక వెంకంపేటలో సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లోశుక్రవారం ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ జిల్లా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోన్నారు. ఈ అసోసియేషన్ సలదారులుగా మామిడాల సమ్మయ్య, తాట్ల వీరేశం అధ్యక్షునిగా వడ్నాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎండి సమీనా, ఉపాధ్యక్షులుగా అక్కనపెల్లి వినోద్, బొల్లోజు శ్రీనివాస్, కోశాధికారిగా నాగుల కనకయ్య, జాయింట్ సెక్రటరీగా గగ్గూరి దివ్య, మదాసు ప్రియాంక, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.