జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో
మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన కలెక్టర్
NEWS Sep 06,2024 06:30 pm
KMR: కామారెడ్డి జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పంపిణి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము కామారెడ్డి జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.