ముఖ్య నాయకులను కలసిన రౌతు
NEWS Sep 06,2024 06:50 pm
పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణను, మాజీ తోటపల్లి చైర్మన్ నిమ్మక పాండుబాబును, టీడీపీ సీనియర్ నాయుకులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడును, టీడీపీ వీరఘట్టం మండలం నాయుకులు ఉదయ్ కుమార్ లను తూడి గ్రామ నాయుకులు రౌతు నవీన్ కలిసారు. జనసేన ఎమ్మెల్యే జయక్రిష్ణ గెలుపు కోసం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుని ఆయనకు ప్రసాదాలు అందించారు.ఆయనతో పాటు జనసేన జానీ ఉన్నారు.