కాంగ్రెస్ పార్టీలో చేరికలు
NEWS Sep 06,2024 06:47 pm
దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చెరకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నారెడ్డి చంద్రారెడ్డి, ఆదిరెడ్డి, దమ్మన్నగారి మల్లేష్, అంజయ్య, అయ్యన్నగారి మల్లారెడ్డి, రామచంద్రయ్య, యాదగిరి గౌడ్, ముత్యాలు, ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు