అనంతపురం: విజయవాడలో వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధికి కళ్యాణదుర్గం MLA అమిలినేని సురేంద్రబాబు రూ.50 లక్షలు ఆర్థిక సహాయంగా అందజేశారు. విజయవాడ ప్రాంతంలో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు తనవంతుగా విరాళం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.