మట్టి వినాయకులను పంపిణీ చేసిన
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్
NEWS Sep 07,2024 03:32 am
KMR: కామారెడ్డి పట్టణంలో జే పి ఎన్ రోడ్డులో మట్టి వినాయక ప్రతిమలను కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కైలాస్ రాజేశ్వర్ రావ్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణ్ రావ్, మున్సిపల్ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, పాల్గొన్నారు.