ఎంపీ, ఎమ్మెల్యే పాఠశాలను తనిఖీ
NEWS Sep 07,2024 03:30 am
అనంతపురం జిల్లా కేంద్రంలోని చంద్రబాబునగర్లో గల ఎంపీపీ స్కూల్ ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్షీనారాయణ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీంచి భోజనం క్వాలీటిగా లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలను 10వ తరగతి వరకు అప్ గ్రేడ్చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.