పురాణాల ప్రకారం వినాయక చవితి నాడు.. పూజ చేసుకొని అక్షితలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని పండితులు చెపుతుంటారు. అయితే ప్రముఖ పంచాంగకర్త గాడిచర్ల నాగేశ్వరరావు సిద్దాంతి ఈ దోషానికి పరిష్కారం ఉందని అంటున్నారు. ఆ వివరాలు పై వీడియోలో చూడండి.