KMR: కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన దుంప లింబాద్రి కి ఆపరేషన్ నిమిత్తమై నిమ్స్ వైద్యశాలలో అత్యవసరంగా కో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో భూస మురళి, పోసు రాకేష్, మన్నె రవీందర్ లు వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.