అరకు: అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహణ
NEWS Sep 08,2024 07:40 am
అరకులోయలో ఐసిడిఎస్ పిఓ శారద మరియు ఎంపీడీఓ వెంకటేశ్ ఆద్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిఓ, ఎంపిడిఓ లు మాట్లాడుతూ.. గ్రామాలలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, రక్తహీనత తో అనారోగ్యంబారిన పడకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి, ఆన్లైలో వారి వివరాలను నమోదు చేయాలని కార్యకర్తలకు అవగాహణ కల్పించారు.