గబ్బర్ సింగ్ ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడు తూ.. భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్ మనుషు లను పుట్టిస్తాడు. అందులో చిరంజీవి, పవన్, చంద్రబాబు, రేవంత్, నరేంద్ర మోదీ అలాంటి వాళ్లే అంటూ చెప్పుకొచ్చాడు. దేశంలో 130 కోట్ల మంది జనాలు ఉంటే.. అందులో లిమిటెడ్ పీసులుగా కొంత మంది ఉంటారు. వాళ్లను మనం గౌరవించా లి.. పూజించాలి.. ప్రేమించాలి కానీ.. వాళ్లనే మనలా అనుకుంటే మన అంత వెర్రి ***లు ఎవరూ ఉండరు. అన్నాడు. తర్వాత తన తప్పును గమనించి అందరికీ సారీ కూడా చెప్పాడు.