మహిళ శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
NEWS Aug 30,2024 02:49 pm
ఇచ్చోడ మండల కేంద్రంలో సెర్చ్ ద్వారా ఏర్పాటు చేసిన నూతన మహిళ శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ను, ఎమ్మెల్యే అనిల్ జాధవ్ను క్యాంటీన్ మహిళల శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.