AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది. పరిశ్రమలకు భూములు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు పచ్చ జెండా ఊపింది. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం, రాజధాని పనుల వేగవంతంపై కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది.