కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేయాలని గ్రామస్తులు ఆవేదన..
NEWS Aug 30,2024 02:51 pm
కరీంనగర్ జిల్లా లోని కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్ గ్రామంలో గుట్టలు, కుంటలు, చెరువులు అనే కాకుండా గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపించినా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఇదేందని ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మాలకుంటను పూడ్చి దానిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.