బీజేపీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
NEWS Aug 30,2024 10:06 am
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు భరత్, సంజయ్, నెమలికొండ కరుణ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీ లో చేరగా ఎమ్మెల్యే వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.