Logo
Download our app
బైండోవర్ అయిన వ్యక్తులకు జరిమానా
NEWS   Aug 30,2024 02:54 pm
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చెందిన అనరాసి కిష్టయ్య ఇనుప సామాన్ దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు. దొంగిలించిన ఇనుప సామన్ విక్రయించవద్దని గతంలో ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా బైండోవర్ అతిక్రమించి దొంగ సొత్తు కొనగా అతనిపై ఎల్లారెడ్డిపేట పోలిస్ స్టేషన్ లో ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేయగా దీనిపై ఎమ్మార్వో 25వేల రూపాయలు జరిమానా విధించారు.

Top News

LATEST NEWS   Apr 16,2026 07:01 pm
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను se.census.gov.inలో సీఎం చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు...

LATEST NEWS   Apr 16,2026 06:56 pm
99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం
మల్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం మల్యాల ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు...

LATEST NEWS   Apr 16,2026 01:42 pm
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన...

⚠️ You are not allowed to copy content or view source