Logo
Download our app
99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం
NEWS   Apr 16,2026 06:56 pm
మల్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం మల్యాల ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి గ్యాస్, కల్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ సహా 11 సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి డీఆర్డీవో రఘువరన్ వివరించారు. ఎంపిడీవో స్వాతి సీఎం పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. మండలాధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source