Logo
Download our app
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
NEWS   Apr 16,2026 01:42 pm
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణలకు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. బిల్లులపై 12 గంటల పాటు చర్చ కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు. అవసరమైతే సమయం పెంచవచ్చని స్పష్టం చేశారు. 3 బిల్లులపై రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని స్పీకరు ఓం బిర్లా తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source