రంపచోడవరం మండలం తామరపల్లిలో ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమన్ని చెప్పటారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు చోటల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సర్పంచ్ ఆనంద్ మాట్లాడుతూ..మొక్కలు నాటాడం ప్రతి ఒక్కరు బాధ్యత గా తీసుకోవాలని ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చదనంతో సింగారిద్దాంని,మొక్కలు నాటడం ద్వారా కాలుష్యం నివారణకు అవుతుందని తెలిపారు