జోగి రమేష్ మరియు అతని తనయుడు జోగి రాజీవ్ ని తన నివాసం నందు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కలిసి పరామర్శించారు. వీరితో పాటు సెంట్రల్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ లు కూడా వారిని పరామర్శించేందుకు వచ్చారు.