ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
NEWS Aug 29,2024 04:43 pm
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులతీరు, 10వ తరగతికి సంబంధించి రూపొందించిన క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ కేసులు నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మెప్మా ద్వారా ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.