అడవి పందుల దాడిలో పంట నష్టం
NEWS Aug 29,2024 04:45 pm
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి లో అడవి పందులు బెడద ఎకువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి అడవి పందుల దాడిలో రైతు ఉప్పర తిప్పన కు చెందిన నాలుగు ఎకరాలలో మక్కపంటలో దాదాపు 2 ఎకరాల పంటను అడవి పందులు ధ్వంసం చేసాయని, అటవి శాఖా అధికారులు అడవి జంతువులను కట్టడి చేసి,రైతుల పంటలను కాపాడాలని,సంబందిత అధికారులు తమ పంటకు నష్ట పరిహరం ఇప్పించాలని రైతు ఉప్పర తిప్పన తెలిపారు.