పెనుకొండ అభివృద్ధికి సహకరించండి
NEWS Aug 29,2024 01:17 pm
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను మంత్రి సవిత కోరారు. రూ.87 కోట్ల తాగునీటి పథకానికి రీటెండర్ పిలవాలని, నగర పంచాయతీలో సిబ్బంది పెంపునకు అవకాశమివ్వాలని కోరారు.పెనుకొండ నగర పంచాయతీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ఆమె మంత్రికి వివరించారు.