ప్రతి భారతీయుడికి AI సేవలు
NEWS Aug 29,2024 12:31 pm
దేశ ప్రజలకు తక్కువ ధరలకే AI సేవల్ని అందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రెడీ అయింది. AI అడాప్షన్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడానికి Jio బ్రెయిన్‌ను పరిచయం చేస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు రిటైల్ వంటి రంగాల్లో AI సేవల్ని Jio బ్రెయిన్ ద్వారా విస్తృతం చేయనున్నామని ముకేశ్ తెలిపారు. Jio బ్రెయిన్ కొత్త 5G సేవలను సృష్టించడం, నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడం, 6G అభివృద్ధికి వేదికను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.