ఏపీ రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో తొలి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు కలిసి వచ్చేలా AI లోగో రూపొందించాలన్నారు.