డ్వాక్రా సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే
NEWS Aug 29,2024 12:34 pm
అమలాపురం పట్టణంలో జరిగిన లక్పతి దీదీ డ్వాక్రా సంఘాల సమావేశంలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డ్వాక్రా సంఘాలకు చెక్కును మరియు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు నామన రాంబాబు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.