తెలంగాణలో 31 కొత్త FM స్టేషన్లు
NEWS Aug 29,2024 11:08 am
మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో.. ఈ మూడో దశ ప్రాజెక్టునకు ఆమోదముద్ర పడింది. తెలంగాణలో ఆదిలాబాద్, కొత్తగూడెం వంటి వెనుకబడిన జిల్లాలతో (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్) పాటుగా.. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, నల్గొండ, రామగుండం, సూర్యాపేట జిల్లాలకు 3 రేడియో చానల్స్ చొప్పున ఇవ్వనుండగా.. నిజామాబాద్ జిల్లాకు 4 చానల్స్ ను కేటాయించారు.