శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి
NEWS Aug 29,2024 10:32 am
ఇథనాల్ పరిశ్రమ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో దిలావర్ పూర్, గుండంపల్లి గ్రామాల రైతులు, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.