బూర్జ: ఘనంగా క్రీడా దినోత్సవం
NEWS Aug 29,2024 07:23 am
బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాలలో క్రిీడా దినోత్సవాన్ని ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఎస్ఓ కెే గాయత్రి ఆధ్వర్యంలో పీఈటీ సునీత విద్యార్ధినులతో వివిధ ఆసనాలు, ఆకృతిలతో స్పోర్ట్స్ డేను నిర్వహించారు. క్రిీడలు మానసికంగా, శారీరకంగా మనిషిని ధృడంగా తయారు చేస్తాయని, ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఎస్ఓ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.