స్క్రాప్‌ను టెండర్ పద్ధతిన వేలం: కమిషనర్
NEWS Aug 29,2024 12:38 pm
సామర్లకోట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రదేశాల్లో ఉన్న స్క్రాప్‌ను ఒక చోట చేర్చి కౌన్సిల్, ఉన్నతాధికారుల ఆదేశానుసారం టెండర్ పద్ధతిన వేలం నిర్వహించి విక్రయిస్తామని మునిసిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఆస్తుల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆమె వివరించారు.