ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం
NEWS Aug 29,2024 10:04 am
ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం కార్యక్రమాన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి తెలిపారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న వనమహోత్సవం కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తు కాకినాడ జేఎన్టీయూలో వివిధ ప్రాంతాలతో కలిసి 3,000 మొక్కలు నాటుతున్నామని డీఎఫ్ఓ తెలిపారు.