డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు అధ్యాపకులు కృషి చేయాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు కోరారు. బుధవారం కాకినాడ రూరల్ అచ్చంపేట నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ కారణంగా ఎన్నో పరిణామాలు సంభవిస్తున్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు. ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ మధ్య అభివృద్ధి సాధించాలన్నారు. యూనివర్సిటీలో డీఎస్పీ మొక్కలు నాటారు