బోరు బావులకు త్రీఫేస్ విద్యుత్ కనెక్షన్లు
NEWS Aug 28,2024 03:02 pm
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన రైతుల భూములకు గిరి వికాసం పథకం ద్వారా బోరుబావులకు త్రిఫెజ్ విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు వైడ్లైన్లు పనులను వెంటనే పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ, డిఆర్డిఓ అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహిచారు.ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అటవీ శాఖ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.